సాధారణంగా ఒకే పేరుతో వ్యక్తులు ఉండటం సహజం. ఇక చిత్ర పరిశ్రమలో కూడా ఒకే పేరు కలిగిన వేరు వేరు సెలబ్రిటీలు ఉండడం కూడా సర్వ సాధారణమైన విషయం. ఇండస్ట్రీలో ఒకే పేరు ఉన్న పలువురు నటులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే.. సీనియర్ నరేష్- అల్లరి నరేష్, బాలకృష్ణ- బాలయ్య, శ్రీదేవి - శ్రీదేవి విజయ్ కుమార్, అర్జున్- అల్లు అర్జున్, ప్రభు- ప్రభుదేవా… ఇలా చాలా మంది సెలబ్రిటీలు ఒకే పేరుతో ఉన్నారు.