ఖిలాడీ సినిమా దీపావళి కానుకగా రవితేజ అభిమానుల ముందుకు రానుందని తెలుస్తోంది.అదే దీపావళి పై మెగాస్టార్ 'ఆచార్య' సినిమా కన్ను కూడా పడింది.అయితే నవంబర్ 4 వ తేదీన ఈ సినిమాను కూడా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.దర్శకనిర్మాతలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన 'అన్నాత్తే' సినిమా కూడా ఈ దీపావళికే విడుదల చేయనున్నారట.