పొన్నియిన్ సెల్వన్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. సెట్ లో అనుకోకుండా గుర్రం చనిపోవడంతో దర్శకుడు మణిరత్నం పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.