సెకండ్ ఇన్నింగ్స్ లో మళ్ళీ తన జోరు పెంచాలని రెడీ అవుతున్నాడని అనుకునేలోపే, స్టార్ హీరోలతో సినిమాలు అనౌన్స్ చేసాడు డైరెక్టర్ తేజ. కానీ ఆ సినిమాలు రకరకాల కారణాల వల్ల ఆగిపోతూ వచ్చాయి.ఈ క్రమంలోనే ఇటీవల యాక్షన్ హీరో గోపిచంద్ తో అలివేలు వెంకటరమణ అనే సినిమాను ప్రకటించాడు.కానీ ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. మరోవైపు మళ్ళీ దగ్గుబాటి రానా తో రాక్షసరాజు రావణాసురుడుఅనే మరొక ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు.ఇక ఇప్పుడు దీని ఊసే లేదు.