టక్ జగదీష్ సినిమా విడుదల సందర్భంగా తాజాగా నాని ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు.ఈ నేపథ్యంలో థియేటర్లతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడారు నాని.తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి థియేటర్లే కారణం అని..తన సినిమా విడుదల అవుతుందంటే థియేటర్ కి వెళ్లి తలుపు దగ్గర రెండున్నర గంటల పాటూ నిలబడి తన సినిమా గురించి ప్రేక్షకులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకునేవాడట.