పుష్ప తర్వాత వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తో ఐకాన్ ప్రాజెక్ట్ ని చేయనున్నాడు బన్నీ. ఇప్పటికే వేణు శ్రీరామ్ ఐకాన్ స్క్రిప్ట్ ని కంప్లీట్ చేసాడు.కానీ ఇంకా సినిమా సెట్స్ పైకి వెళ్ళలేదు. అయితే ఐకాన్ ప్రాజెక్ట్ ఆలస్యం అయితే బన్నీ దగ్గర ఇంకో ప్లాన్ కూడా రెడీగా ఉందట.అదేంటంటే ఏ కారణం చేతనైనా ఐకాన్ ప్రాజెక్ట్ అలస్యమయ్యే అవకాశాలు ఉంటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించాలని బన్నీ భావిస్తున్నాడట.