RRR సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.అయితే క్వాలిటీ విషయంలో రాజమౌళి ఏ మాత్రం తగ్గడు అన్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ కోసం హీరోలను మళ్లీ సెట్స్ పైకి పిలిచారట. మరి ఈ హీరోలను రాజమౌళి ఎందుకు పిలిచినట్టు..?జక్కన్న ప్యాచ్ వర్క్ కోసం పిలిచాడా..? లేక ఇతర కారణాల వల్ల పిలిచాడా..? అన్న విషయం తెలియాల్సి ఉంది.