'థాంక్యూ' సినిమాలో నాగ చైతన్య మొత్తం మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నట్లు సమాచారం.ఇక గతంలో ప్రేమమ్ సినిమాలో మొదటి సారి మూడు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆకట్టుకున్నాడు ఈ అక్కినేని హీరో.ఇక మళ్ళీ ప్రేమమ్ తర్వాత ఇప్పుడు ఈ సినిమాలో కూడా చైతూ వయసు పరంగా మూడు దశలలో కనిపిస్తాడని వార్తలు వస్తున్నాయి.