యజ్ఞం సినిమాలో హీరోగా తన సత్తా చూపించాడు గోపిచంద్ .అయితే రవికుమార్ ఈ సినిమా కోసం మొదట సెలెక్ట్ చేసింది గోపిచంద్ ని కాదు.. ప్రభాస్ కోసం తను ఈ కథను రాసారట.ఈ కథను ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజుకు కూడా వినిపించడం జరిగింది.అయితే ఈ కథ కూడా ఆయనకి నచ్చిందట.కానీ ప్రభాస్ మాత్రం బి.గోపాల్ దర్సకత్వంలోని అడవి రాముడు సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.దానితో వేరే దారి లేక గోపిచంద్ ను తీసుకున్నారు డైరెక్టర్ రవికుమార్ చౌదరి.