వరుస ఫ్లాప్ లతో కొట్టుమిట్టాడుతున్న రామ్ చరణ్ కు ధ్రువ సినిమా తమిళ్ నుంచి రీమేక్ చేసి తెరకెక్కించారు. ఈ సినిమా కాస్త మంచి విజయాన్ని అందుకుంది.