తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ముత్తయ్య దర్శకత్వంలో విరుమన్ అనే సినిమా తెరకెక్కుతుంది.ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య, జ్యోతిక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ హీరోయిన్ గా నటిస్తోంది.తాజాగా ఈ విషయాన్ని సూర్య అధికారికంగా ప్రకటించారు.