బిగ్ బాస్ 5 షో కి రావడానికి ఈ యూట్యూబ్ స్టార్ భారీగానే పారితోషకం అందుకున్నట్లు తెలుస్తోంది.తెలుస్తున్న సమాచారం ప్రకారం షణ్ముక్ బిగ్ బాస్ 5 కి రావడానికి ఏకంగా కోటి రూపాయల వరకు రెమ్యునరేషన్ అందుకోబోతున్నాడని తెలుస్తోంది. బిగ్ బాస్ హిస్టరిలోనే ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వనంత పారితోషకాన్ని షణ్ముక్ జస్వంత్ కి బిగ్ బాస్ నిర్వాహకులు ఇవ్వబోతున్నట్లుగా సమాచారం.