సిటీ మార్ సినిమా కథను రామ్ పోతినేని కి వినిపించాడట సంపత్ నంది. అయితే తను కోచ్ గా సెట్ కానని చెప్పడంతో గోపి చంద్ ను తీసుకున్నట్లు సమాచారం.