బుల్లితెరపై బిగ్ బాస్ 5 ఎంతో కోలాహలంగా ప్రారంభమైంది. ఈ రియాలిటీ షోకి హోస్ట్ గా వెండితెర మన్మధుడు కింగ్ నాగార్జున వ్యవహరిస్తున్నారు. అయితే వ్యాఖ్యాత నాగార్జున టన్నుల కొద్దీ కిక్' అంటూ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి.. 19 మంది కంటెస్టెంట్స్ తో బిగ్బాస్ హౌస్ లో సందడి స్టార్ట్ అయ్యింది.