టాలీవూడ్ ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ వైబ్రేంట్ పర్సనాలిటీతో శరవేగంగా దూసుకెళ్తున్నాడు. ఇండస్ట్రీలో నేచురల్ స్టార్ నాని తర్వాత మళ్లీ అంతటి మాటకారితనం ప్రతిభ ఉన్నవాడిగా విజయ్ దేవరకొండ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.