చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్ ఏంచేసినా అది వార్తే.. చిన్న పని కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇక ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. అసలు ఆమె ఏం చేసిందో ఒక్కసారి చూద్దామా.