'విరాట పర్వం' నిర్మాత సురేష్ బాబు..మనసు మార్చుకొని ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయాలని అనుకుంటున్నాడట.ఇక మరోవైపు 'రానా' గత చిత్రం అరణ్య కి ఓటిటిలో మంచి రేటు వచ్చినప్పటికీ .. థియేటర్లలో విడుదల చేసి తప్పుచేసారని..అయితే ఇప్పుడు 'విరాట పర్వం' విషయంలో ఆ తప్పు చేయకూడదని నిర్మాతలు భావిస్తున్నట్లు మరోపక్క ప్రచారం జరుగుతుంది.ఇక త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుందని అంటున్నారు.