ఈ రోజు రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కు సంబంధించి కాన్సెప్ట్ పోస్టర్ ని రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ ల్ సినిమాకి పనిచేసే కాస్ట్ అండ్ క్రూ మొత్తాన్ని రివీల్ చేశారు.ఇక పోస్టర్ లో అందరూ బ్లాక్ కలర్ బ్లేజర్ ని ధరించడం గమనార్హం. ఇదిలా ఉంటె తాజాగా విడుదల చేసినఒక్క పోస్టర్ కే సుమారు 1.73 కోట్లు ఖర్చు చేయించాడు శంకర్.కేవలం ఓ పోస్టర్ ఈ రేంజ్ లో ఖర్చు చేయడంతో..ఇంకా సినిమా పూర్తయ్యేసరికి ఇంకెంత బడ్జెట్ అవుతుందా అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది.