ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ అయిన అక్టోబర్ 13 న అఖండ విడుదల కాబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు రిలీజ్ డేట్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు.అయితే తాజా సమాచారం ప్రకారం ఏపీలో టికెట్ ధరల సమస్య పరిష్కారమైతే మాత్రమే అఖండ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రానున్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం అఖండ రిలీజ్ విషయంలో బాలయ్య ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారట.