తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ రాజా రవితేజ క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.అయితే రవితేజ ప్రస్తుతం ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో నటిస్తున్నాడు.