తెలుగు చిత్ర పరిశ్రమలో స్వీట్ కపుల్ నాగ చైతన్య, సమంత. వీరిద్దరూ కలిసి మొదటగా ఏమాయ చేసావే సినిమాలో నటించారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత పలు సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. సమంత తన నటనతో, అందంతో అందరిని మెప్పించిన ఈ అమ్మడు.