రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'రాధేశ్యామ్' సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది