గీత ఆర్ట్స్ బ్యానర్ పై ..ప్రముఖ యంగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న, లేడి ఓరియెంటెడ్ చిత్రానికి రష్మిక సంతకం చేసిందట.