బుల్లితెరపై స్టార్ మాలో బిగ్ బాస్ రియాలిటీ షో విజయంవంతంగా నాలుగు సీజన్స్ ని పూర్తి చేసుకొని ఐదు సీజన్ లోకి అడుగు పెట్టింది. ఈ షోకి మొదటి సీజన్ కి ఎన్టీఆర్, రెండో సీజన్స్ కి నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఆ తర్వాత మూడు, నాలుగు, ఐదు సీజన్స్ కి టాలీవూడ్ కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యహరిస్తున్నారు.