చిరంజీవి తన తనయుడు రామ్ చరణ్ మీద చిరంజీవి క్లాప్ ఇచ్చిన తర్వాత.. "ఆల్ ద బెస్ట్ శంకర్ సార్" అని చిరంజీవి అన్నాడట. అయితే తనకంటే చిన్న వారిని ఇలా గౌరవంగా మాట్లాడటం చూసి అందరూ అవాక్కయ్యారు. అందరితో వినయంగా ఉంటాడు కాబట్టి ఈ స్థాయి లో ఉంటున్నారు చిరంజీవి.