ప్రస్తుతం హౌజ్ లో 19 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.అందులో 6 మంది నామినేషన్ లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ వారం హౌజ్ నుండి బయటకి వెళ్ళేది ఎవరు.అసలు ఎలిమినేషన్ ఉంటుందా? ఉండదా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతోంది.ఓటింగ్ లెక్కల ప్రకారం చూస్తే యాంకర్ రవి టాప్ ఓటింగ్ లో ఉన్నాడు.ఇక రవి తర్వాత మానస్,ఆ తర్వాత జస్వంత్,ఆర్ జే కాజల్ లు వరుసగా ఉన్నారు.ఇక ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. వాళ్లే సరయు మరియు హామీద.