సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని అభిమానులతో, అతని సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు ప్రార్ధిస్తున్నారు.ఇక అభిమానులు కోరుతున్న విధంగానే అతడు క్షేమంగా ఆరోగ్యంగా ఇంటికి వస్తారు.ఎందుకంటే సాయి ధరమ్ తేజ్ మంచి మనిషి కాబట్టి.అతను రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా హీరోనే.తన కళ్ళ ముందు ఎవరైనా బాధ పడుతూ కనిపిస్తే అస్సలు తట్టుకోలేడు. పెద్ద కుటుంబానికి చెందిన వ్యక్తి అనే గర్వం సాయి ధరమ్ తేజ్ కి ఉండదు.