కంగనా రనౌత్ ఎక్ నిరంజన్ షూటింగ్ సమయంలో ప్రభాస్ తో తనకు గొడవ జరిగిందని..తాను,ప్రభాస్ కొన్ని రోజుల వరకు మాట్లాడుకోలేదని చెప్పుకొచ్చింది.ఇక ప్రభాస్ సెట్ లో చాలా కూల్ గా ఉంటారని ఆయనతో పని చేసిన వాళ్ళు చెప్తుంటారు.కాని కంగనా రనౌత్ మాత్రం ప్రభాస్ సెట్ లో గొడవ కూడా పడతాడాని ఎవ్వరికీ తెలియని సీక్రెట్ ని రివీల్ చేశారు.