సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఎంపిక చేసాడు దర్శకుడు శంకర్.అయితే చరణ్ సినిమా కోసం ఏకంగా రెండు బాలీవుడ్ ప్రాజెక్టులకు నో చెప్పిందట కియారా అద్వానీ.