ప్రస్తుతం తెలుగులో కలెక్టర్ కథల ట్రెండ్ కూడా మొదలైంది.అయితే ఇప్పుడు మరో యంగ్ హీరో సైతం కలెక్టర్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు.ఆ హీరోనే మన లవర్ బాయ్ నితిన్. తన 31 వ సినిమా 'మాచర్ల నియోజకవరర్గం'నుఇటీవల అధికారికంగా ప్రకటించారు నితిన్.ఆ సినిమాలోనే నితిన్ కలెక్టర్ గా కనిపిస్తాడట.