ఈ రోజు చిరంజీవి ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తున్నారంటే దానికి కారణం ఓ వ్యక్తి. అరవై పదుల వయసులో కూడా చిరంజీవి వేసే డ్యాన్సులకి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారంటే దానికి ఒక వ్యక్తి విమర్శలే కారణం.ఆ రోజు ఆయనలా అనకపోయుంటే ఈ రోజు చిరంజీవి ఇంత బాగా డ్యాన్స్ చేసి ఉండేవాడు కాదేమో..