జనతా గ్యారేజ్ ఓపెన్ సెన్సేషనల్ హిట్ క్రియేట్ చేసిందని చెప్పవచ్చు. అంతే కాదు ఇందులో ఎన్టీఆర్ ను సరికొత్తగా చూపించి, మంచి కమర్షియల్ హిట్ కొట్టారు దర్శకనిర్మాతలు.