తాజా సమాచారం ప్రకారం 'దృశ్యం2' సినిమాను థియేటర్స్ లో విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవుర్ - రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 13 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.