తాజాగా ఆర్ జే కాజల్ పై కూడా నెటీజన్స్ మండి పడుతున్నారు.హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన ఆర్ జే కాజల్ మొదటి నుంచి ఎంతో ఉత్సాహంగా కనిపిస్తూ.. అందరి విషయాల్లో తల దూరుస్తూ వస్తోంది.ఈ నేపథ్యంలో ఆమె ప్రవర్తన హౌస్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ ఎవరికీ నచ్చడం లేదు.తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఆర్ జే కాజల్ తలదురుస్తుందని అటు ఇంట్లో..ఇటు బయట కూడా నెగెటివిటీ పెరిగిపోతోంది.