టాలీవుడ్ సీనియర్ హీరో నట సింహం నందమూరి బాలకృష్ణ,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖండ'. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూర్ణ మరో కీలక పాత్రలో కనిపించనుంది.అయితే ఈ సందర్భంగా బాలయ్య తో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకొచ్చింది పూర్ణ.