తెలుగు ప్రముఖ నటులలో ఒకరైన సీవీఎల్ నరసింహారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ, నాగార్జున ఇద్దరి హీరోల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.సోనూసూద్, రామ్ చరణ్ ఎటువంటి భేషజాలు లేకుండా ఉంటారని తెలిపారు.ఇక బాలకృష్ణ, నాగార్జున ల గురించి మాట్లాడుతూ తనకు బాలకృష్ణ, నాగార్జున సినిమాల్లో ఆఫర్లు రాలేదని..అందువల్లే ఆ హీరోలతో కలిసి తాను నటించలేకపోయానని పేర్కొన్నారు నరసింహారావు.