టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.ఆయన భార్య పద్మావతి కన్నుమూశారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.ఇదిలా ఉంటె తాజాగా ఉత్తేజ్ భార్య మరణ వార్త తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి,ప్రకాశ్ రాజ్,జీవిత రాజశేఖర్,బ్రహ్మాజీ తదితరులు ఉత్తేజ్ ఇంటికి చేరుకొని ఆయన కుటుంబ సభ్యులని పరామర్శించారు.