తాజాగా తేజు ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు హాస్పిటల్ కి వచ్చారు.ఈ సందర్భంగా వైద్యులతో తేజు ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వారిని అడిగి తెలుసుకున్నారు.దాని అనంతరం బయటికి వచ్చిన మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. "సాయి ధరమ్ తేజ్ రెండు మూడు రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతంగా బయటికి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు.బాబా అంతా చూసుకుంటారని చెప్తూ..తేజు క్షేమంగా ఉండాలని దేవుడిని ప్రార్ధించాడు మోహన్ బాబు.