రీసెంట్ గా చేసిన ఓ యాడ్ మాత్రం మహేష్ అభిమానులతో పాటు మరికొన్ని వర్గాలను నిరుత్సాహానికి గురిచేసింది. అదే పాన్ బాహార్ అనే యాడ్.ముఖ్యంగా గుట్కాను సప్లై చేసే ఈ బ్రాండ్ పై ఇప్పటికే చాలా విమర్శలు ఉన్నాయి.ఈ పొగాకు ఉత్పత్తులను వాడటం ద్వారా క్యాన్సర్ వస్తుందననేది ప్రధాన అభియోగం.అయితే ఇవేం నిరూపించబడలేదు.కానీ అసలు ఇన్ని అభియోగాలు ఉన్న బ్రాండ్ ను మహేష్ బాబు ఎందుకు ఎండోర్స్ చేయాల్సి వచ్చింది అనేది నెటిజన్లు అడిగే ప్రధాన ప్రశ్న.