ప్రస్తుతం ధనుష్ టాలీవుడ్ ఇండ్రస్టీ పై దృష్టి పెట్టాడు.ముందుగా క్లాస్ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఈ కోలీవుడ్ హీరో..దీని తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు ధనుష్. ఈ రెండు సినిమాలతో పాటూ మరో రెండు సినిమాలను కూడా లైన్ లో పెట్టినట్లు తెలుస్తోంది.టాలీవుడ్ లో అగ్ర నిర్మాణ సంస్థలుగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్,డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు ధనుష్ తో సినిమాలు చేయబోతున్నారు.