సమంత తన కెరీర్ కి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అదేంటంటే ఈ అక్కినేని కోడలు త్వరలోనే ముంబై కి షిఫ్ట్ అవ్వాలని అనుకుంటోందట.ప్రస్తుతం సమంత ఓ బాలీవుడ్ ప్రాజెక్ట్ ను సైన్.ఈలోగానే ముంబై లో ఓ ప్లాట్ ని కూడా కొనుగోలు చచేసిందని.. అక్కడ తనకంటూ ఓ పీఆర్ ని, మేనేజర్ ని నియమించుకుందని తెలుస్తోంది. చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.