సంపత్ నంది సీటీమార్ కోసం ముందు ఈ కథ అనుకోలేదట.గోపిచంద్ తో వేరే జోనర్ లో సినిమా చేయాలని అనుకున్నాడట.కానీ ఆ తర్వాత తన నిర్ణయం మారిందట.'గౌతమ్ నంద' తర్వాత గోపిచంద్ తో మరో యాక్షన్ బేస్డ్ సినిమా చేయాలని సంపత్ నంది అనుకున్నారట.అందుకు సంబంధించి ఓ పల్లెటూరి నేపథ్యంలో విద్య కు సంబంధించి న అంశతో ఓ కథ కూడా అనుకున్నారట.