సోషల్ మీడియాలో సరయు రెమ్యునరేషన్ గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.దాని ప్రకారం..సరయుకి తొలి వారానికి గానూ 70 వేల నుంచి లక్ష రూపాయల వరకు ఇచ్చారని తెలుస్తోంది.ఇక సరయు ఎలిమినేషన్ కి ప్రధాన కారణం నామినేషన్స్ లో ఉన్నప్పుడు ఆమె మిగతా వారితో పోటి పడుతూ ఆడాలి.స్క్రీన్ స్పెస్ కోసం ప్రయత్నించాలి.కానీ ఈ రెండింటిలో సరయు ఏ ఒక్కటీ చేయలేదు.