గోకవరం సమీపంలో ఉన్న రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్లో బన్నీ టిఫిన్ చేశారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.అయితే అక్కడున్న వాళ్లకు బిల్‌తో పాటు భారీగా టిప్ కూడా ఇచ్చారట అల్లు అర్జున్.ఇకపోతే టిఫిన్ సెంటర్ యజమానితో మాట్లాడి అతని ఆర్ధిక పరిస్థితి తెలుసుకొని హైదరాబాద్ లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చాడట.