యాక్షన్ హీరో గోపిచంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'సీటీమార్'. సినిమాలో తమన్నా తో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె పేరు దివంగన సూర్యవంశీ.తాజా సమాచారం ప్రకారం ఈమెకు సంబంధించి సినిమాలో చాలా సీన్లు చిత్రీకరించారట.కానీ సినిమా నిడివి ఎక్కువ అవుతుందనే ఉద్దేశ్యంతో ఎడిటింగ్ లో ఆ సీన్లను లేపేసారట.