తాజాగా జగపతిబాబు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అదేంటంటే..ఇక నుండిఆయన నటించే ప్రతీ సినిమాకి లాభాల్లో వాటాలు తీసుకుంటారట.అదికూడా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తంలోనే కొంత శాతం వరకు వాటా తీసుకుంటారట.