వచ్చిరాగానే షణ్ముఖ్ ఫ్యాన్స్ ను టార్గెట్ చేసిన సరయు. ఒక వీడియో రిలీజ్ చేసి , తీవ్ర భావోద్వేగానికి గురి అవుతోంది.