గతేడాది కాజల్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్నారు కాజల్.అయితే గతంలో కాజల్ కు వివాహం కాకముందే గర్భవతి అంటూ ప్రచారం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పెళ్లి అయిన తర్వాత కాజల్ గర్భవతి అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ మద్య కాజల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా లేకపోవడంతో ఈ వార్తలు నిజమేనని కాజల్ అగర్వాల్ అభిమానులు భావిస్తున్నారు.