పెద్దన్నయ్య, సుల్తాన్, చెన్నకేశవరెడ్డి, అల్లరి పిడుగు, ఒక్క మొగాడు, పాండురంగడు, సింహ, పరమవీరచక్ర, అధినాయకుడు, లెజెండ్, అఖండ వంటి సినిమాలలో డ్యుయల్ పాత్ర పోషించాడు బాలకృష్ణ.