తెలుగు చిత్ర పరిశ్రమలో మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె గురించి ఎంత చెప్పుకున్న తక్కువగానే అనిపిస్తుంది. అయితే సావిత్రి అసలు పేరు నిస్సంకర సావిత్రి. ఆమె తన తన హావభావాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఏకైక హీరోయిన్ చెప్పడంలో అతిశయోక్తి లేదు.